స్త్రీ ఓ గులాబి
మాదాల హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, గోగిశెట్టి సునీల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘గులాబి’. మాదాల కోటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
Aug 26 2013 1:50 AM | Updated on Sep 1 2017 10:07 PM