బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే | director balachander still critical, say doctors | Sakshi
Sakshi News home page

బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే

Dec 16 2014 5:31 PM | Updated on Sep 2 2017 6:16 PM

బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే

బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ విషయాన్ని ఆయనకు చికిత్సలు అందిస్తున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు.

బాలచందర్ మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించి డయాలసిస్ లాంటి చికిత్సలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం బాలచందర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement