భిన్నమైన సంజీవని | diferent movie sanjeevani | Sakshi
Sakshi News home page

భిన్నమైన సంజీవని

Jan 4 2016 11:35 PM | Updated on Sep 3 2017 3:05 PM

భిన్నమైన సంజీవని

భిన్నమైన సంజీవని

‘‘ఈ కథతో సినిమా చేయగలరా లేదా అని చాలామంది మొదటినుంచీ సందేహాలు వ్యక్తం చేశారు.......

 ‘‘ఈ కథతో సినిమా చేయగలరా లేదా అని చాలామంది మొదటినుంచీ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం డెడికేషన్‌తో ఈ సినిమాను పూర్తి చేశాం. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది ’’ అని దర్శకుడు రవి వీడే అన్నారు. అనురాగ్, తనూజ, మనోజ్ ప్రధాన పాత్రల్లో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగీత దర్శకుడు శ్రవణ్ కె.కె. తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ పాలడుగు.
 

Advertisement
 
Advertisement
Advertisement