ధనుష్ దగ్గర చాలా నేర్చుకున్నా! | Dhanush looks gritty and impressive in this new promo of 'Thanga Magan' | Sakshi
Sakshi News home page

ధనుష్ దగ్గర చాలా నేర్చుకున్నా!

Dec 17 2015 11:06 PM | Updated on Sep 3 2017 2:09 PM

ధనుష్ దగ్గర చాలా నేర్చుకున్నా!

ధనుష్ దగ్గర చాలా నేర్చుకున్నా!

‘‘ధనుష్‌తో నటిస్తే, యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లినట్లే ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన నుంచి కొత్త విషయాలు

‘‘ధనుష్‌తో నటిస్తే, యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లినట్లే ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అని సమంత అన్నారు. ధనుష్, సమంత, ఎమీ జాక్సన్ కాంబినేషన్‌లో వేల్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తంగ మగన్’ను తెలుగులోకి ‘నవ మన్మథుడు’ పేరుతో ఎన్. వెంకటేశ్, ఎన్. రవికాంత్ అనువదించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి ధనుష్ చెబుతూ -‘‘తల్లితండ్రులు, భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే చిత్రం. ‘రఘువరన్ బీటెక్’ వంటి ఘనవిజయం తర్వాత దర్శకుడు వేల్‌రాజ్‌తో మళ్లీ చేసిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఆంజనేయరెడ్డి, కేయస్ రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement