భయంతో వినోదం | 'Cut Chesthe' First Copy is Ready For Release in Feb 2nd Week | Sakshi
Sakshi News home page

భయంతో వినోదం

Jan 22 2014 1:12 AM | Updated on Sep 2 2017 2:51 AM

భయంతో వినోదం

భయంతో వినోదం

హారర్ నేపథ్యంతో కూడా బ్రహ్మాండమైన కామెడీ పుట్టించొచ్చునని ఇటీవలి కాలంలో ‘ప్రేమకథా చిత్రం’ నిరూపించింది. అదే రీతిలో హారర్ ఎంటర్‌టైనర్‌గా ‘కట్ చేస్తే’ చిత్రం రూపొందింది.

హారర్ నేపథ్యంతో కూడా బ్రహ్మాండమైన కామెడీ పుట్టించొచ్చునని ఇటీవలి కాలంలో ‘ప్రేమకథా చిత్రం’ నిరూపించింది. అదే రీతిలో హారర్ ఎంటర్‌టైనర్‌గా ‘కట్ చేస్తే’ చిత్రం రూపొందింది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదని దర్శకుడు పడాల శివసుబ్రహ్మణ్యం నమ్మకంగా చెబుతున్నారు. సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎస్.కుమార్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల రెండోవారంలో విడుదల కానుంది. పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ సినిమా అన్ని వర్గాలకూ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: శ్రీమతి సంజీవరాణి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement