కామెడీ లవ్‌స్టోరీ | Comedy Love Story | Sakshi
Sakshi News home page

కామెడీ లవ్‌స్టోరీ

Mar 24 2015 12:07 AM | Updated on Sep 2 2017 11:16 PM

కామెడీ లవ్‌స్టోరీ

కామెడీ లవ్‌స్టోరీ

ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటి క్ ఎంటర్‌టైనర్ ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. కామెడీ ఎంటెర్‌టైనర్ ఉపశీర్షిక.

ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటి క్ ఎంటర్‌టైనర్ ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. కామెడీ ఎంటెర్‌టైనర్ ఉపశీర్షిక.  సతీష్ బాబు, మెరీనా జంటగా జనార్ధన్ మందుముల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు కుంపట్ల దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్,  ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఔత్సాహిక సినీ కళాకారుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని స్వామి గౌడ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement