జ్ఞాపకాల గుర్తులు | bhumikachawla Scuba diving | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల గుర్తులు

Jul 7 2018 12:42 AM | Updated on Jul 7 2018 12:42 AM

bhumikachawla  Scuba diving - Sakshi

భూమిక

సిల్వర్‌ స్క్రీన్‌పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గానూ  ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్‌ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్‌ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్‌గా స్కూబా డైవింగ్‌ చేసా. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్‌ చేసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్‌ రోల్‌ చేసిన ‘యు టర్న్‌’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement