సొగసు చూడతరమా! | beautiful! | Sakshi
Sakshi News home page

సొగసు చూడతరమా!

Mar 25 2015 11:39 PM | Updated on Sep 2 2017 11:22 PM

సొగసు చూడతరమా!

సొగసు చూడతరమా!

అందాల భామలు వయ్యారాలు ఒలికిస్తుంటూనే పురుష పుంగవుల మదిలో వేల వేణువులు మోగుతాయి. ఇక సౌందర్యాన్నంతా కళ్లముందు అలా అలా ప్రత్యక్షం చేసి ప్రసన్నం కావిస్తుంటే...

అందాల భామలు వయ్యారాలు ఒలికిస్తుంటూనే పురుష పుంగవుల మదిలో వేల వేణువులు మోగుతాయి. ఇక సౌందర్యాన్నంతా కళ్లముందు అలా అలా ప్రత్యక్షం చేసి ప్రసన్నం కావిస్తుంటే... పులకించి పిచ్చెక్కిపోరూ! హాలీవుడ్ సుందరి సిండీ క్రాఫోర్డ్ ఓ తెల్లటి పల్చనైన పూల పూల నెటెడ్ గౌను మాత్రమే ధరించి... ఫొటోలకు పోజులిచ్చి... మతి పోగొట్టింది.

పొడవాటి జుత్తును లూజుగా వదిలేసి... ఒంటిపై ఎలాంటి ఆభరణాలూ లేకుండా... ఆకృతిని అందంగా ప్రజంట్ చేసేలా దిగిన ఈ ఫొటో షూట్ నెట్‌లో ఇప్పుడు అప్సరసతాండే! మొత్తానికి ఇద్దరు పిల్లల తల్లయిన ఈ నలభై తొమ్మిదేళ్ల సూపర్ మోడల్... ఈ వయసులోనూ రకరకాల భంగిమల్లో కనిపించి హాట్ హాట్‌గా అదరగొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement