నీకు ఓకేనా... | Are you ok with it ... | Sakshi
Sakshi News home page

నీకు ఓకేనా...

May 30 2014 11:40 PM | Updated on Sep 2 2017 8:05 AM

నీకు ఓకేనా...

నీకు ఓకేనా...

శ్రీ సుమంత్, వందన, మధుమిత్ర హీరో హీరోయిన్లుగా రత్నగిరి .డి దర్శకత్వంలో రత్నంహరి కుప్పాల నిర్మిస్తున్న

శ్రీ సుమంత్, వందన, మధుమిత్ర హీరో హీరోయిన్లుగా రత్నగిరి .డి దర్శకత్వంలో రత్నంహరి కుప్పాల నిర్మిస్తున్న ‘నాకు ఓకే... నీకు ఓకేనా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సగం సిటీలోనూ, మిగతా సగం పల్లెటూరి నేపథ్యంలోనూ ఉంటుంది. రాజమండ్రిలో 5 వేల మందితో కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: సురేష్.
 

Advertisement
 
Advertisement
Advertisement