పేస్ బుక్లో 'చోటా జులాయి' హల్చల్ | Allu Arjun's son, Ayaan takes internet by storm | Sakshi
Sakshi News home page

పేస్ బుక్లో 'చోటా జులాయి' హల్చల్

Sep 18 2014 12:33 PM | Updated on Oct 22 2018 6:02 PM

పేస్ బుక్లో 'చోటా జులాయి' హల్చల్ - Sakshi

పేస్ బుక్లో 'చోటా జులాయి' హల్చల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్లో హల్చల్ చేస్తున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్లో హల్చల్ చేస్తున్నాడు. అయాన్ జన్మించి ఆరునెలల అయింది. ఈ నేపథ్యంలో అయాన్ తాజా ఫొటోలను అల్లు అర్జున్ తన వ్యక్తిగత ఫేసు బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో ఫేసు బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే  దాదాపు లక్షల లైకులు వచ్చాయి.

ఆ లైకులు ఇంకా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. అయాన్ పుట్టిన తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబంతో మరింత ఎక్కువ కాలం గడుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement