ఆన్లైన్లో కడ్వా చౌత్ జరుపుకొన్న అభిషేక్, ఐశ్వర్య! | Abhishek bachchan, Aishwarya rai celebrate Karva Chauth online | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో కడ్వా చౌత్ జరుపుకొన్న అభిషేక్, ఐశ్వర్య!

Oct 23 2013 2:55 PM | Updated on Sep 1 2017 11:54 PM

ఆన్లైన్లో కడ్వా చౌత్ జరుపుకొన్న అభిషేక్, ఐశ్వర్య!

ఆన్లైన్లో కడ్వా చౌత్ జరుపుకొన్న అభిషేక్, ఐశ్వర్య!

షూటింగ్ కోసం బ్యాంకాక్లో ఉన్న అభిషేక్ బచ్చన్ను ఫేస్ టైమ్ ద్వారా పలకరించి, కడ్వా చౌత్ వ్రతాన్ని పూర్తిచేసింది.

ఏదైనా పని ఒప్పుకొన్నప్పుడు.. ఆ పని పూర్తి చేయాల్సిందే. బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ విషయాన్ని నూటికి నూరుపాళ్లు నమ్ముతారు. సినిమాల్లో చాలాసార్లు ఐశ్వర్యారాయ్ కడ్వా చౌత్ వ్రతాన్ని పద్ధతిగా చేసింది. కానీ నిజజీవితంలో మాత్రం ఈసారి అలా చేసుకోడానికి వీలు కుదరలేదు. ఎందుకంటే, షూటింగ్ పనిమీద అభిషేక్ బచ్చన్ ఎక్కడో బ్యాంకాక్లో ఉన్నాడు. కానీ అంతమాత్రాన పద్ధతులు మానుకోలేం కదా అంటూ ఐశ్వర్యారాయ్ ఆన్లైన్ పద్ధతిని ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement