'హ్యాపి బర్త్ డే అమ్మా..!' | Abhishek bacchan birthday wishes for jaya bacchan | Sakshi
Sakshi News home page

'హ్యాపి బర్త్ డే అమ్మా..!'

Apr 9 2016 11:51 AM | Updated on Aug 20 2018 2:14 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, అలానాటి బాలీవుడ్ అందాల తార జయాబచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు...

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, అలానాటి బాలీవుడ్ అందాల తార జయాబచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా జయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అఫీషియల్ గా జయబచ్చన్ సోషల్ మీడియాలో లేకపోవటంతో బిగ్ బి పేజ్ లో జయకు విషెష్ తెలియజేస్తున్నారు. అమితాబ్ కూడా ప్రతీ ఒక్కరికి తమ కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు.
 
ఇక జయబచ్చన్ కొడుకు బాలీవుడ్ హీరో అభిషేక్ కూడా తనదైన రీతిలో తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. జయతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన అభిషేక్, ' పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.., నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలియజేయటానికి  నాకు మాటలు సరిపోవటం లేదు' అంటూ ట్వీట్ చేశాడు.
 
 

Happy birthday Ma. There will never be enough words in the world for me to express how much I love you.

A photo posted by Abhishek Bachchan (@bachchan) on

Apr 8, 2016 at 9:59pm PDT

Advertisement
 
Advertisement
Advertisement