సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ | Kanakdurgamma in Saraswathi Devi Alankaram | Sakshi
Sakshi News home page

సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ

Jan 22 2018 10:43 AM | Updated on Jan 22 2018 10:43 AM

సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 
మహామంటపంలో విద్యార్ధుల కోసం విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న విద్యార్ధులకు శక్తి కంకణాలతోపాటు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కంకుమ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement