మిచిగాన్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి | US shooter kills at least 6 in Michigan | Sakshi
Sakshi News home page

మిచిగాన్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి

Feb 21 2016 12:17 PM | Updated on Jul 29 2019 5:43 PM

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిచిగాన్లోని కలమాజు కౌంటీలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిచిగాన్లోని కలమాజు కౌంటీలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాకర్ బారెల్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, కాల్పులు జరిపింది ఎవరు? అతడు ఎందుకు ఈ పనిచేశాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement