అతిచిన్న పేస్‌మేకర్‌.. | The smallest pacemakers | Sakshi
Sakshi News home page

అతిచిన్న పేస్‌మేకర్‌..

Feb 6 2017 2:14 AM | Updated on Apr 4 2019 3:25 PM

అతిచిన్న పేస్‌మేకర్‌.. - Sakshi

అతిచిన్న పేస్‌మేకర్‌..

ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌ను తక్కువ హృదయ స్పందన రేటుతో బాధపడుతున్న అమెరికాలోని ఓ రోగికి విజయవంతంగా అమర్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపార

హూస్టన్ : ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌ను తక్కువ హృదయ స్పందన రేటుతో బాధపడుతున్న అమెరికాలోని ఓ రోగికి విజయవంతంగా అమర్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేస్‌మేకర్‌ పరిమాణం విటమిన్  ట్యాబ్లెట్‌ కంటే చిన్నగా..ప్రస్తుతం వినియోగంలో ఉన్న పేస్‌మేకర్‌ సైజులో పదో వంతు మాత్రమే  ఉంటుంది. మైక్రా ట్రాన్స్ కాథెటర్‌ పేసింగ్‌ సిస్టం (టీపీఎస్‌)గా వ్యవహరించే ఈ నూతన అతిచిన్న పేస్‌మేకర్‌కు అదనపు వైర్లు అవసరం లేదని, అలాగే రోగి క్రియల ఆధారంగా తన పనితీరును తనే సర్దుబాటు చేసుకుంటుందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement