ట్విటర్‌లో 140 పదాలే | only 140 words on Twitter | Sakshi
Sakshi News home page

ట్విటర్‌లో 140 పదాలే

Mar 20 2016 6:18 PM | Updated on Sep 3 2017 8:08 PM

ట్విటర్‌లో 140 పదాలే

ట్విటర్‌లో 140 పదాలే

సామాజిక మాధ్యమైన ట్విటర్‌లో ప్రస్తుతమున్న 140 పదాల పరిమితిని పెంచనున్నారన్న వార్తలను ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ తోసిపుచ్చారు.

లాస్ ఏంజెలిస్: సామాజిక మాధ్యమైన ట్విటర్‌లో ప్రస్తుతమున్న 140 పదాల పరిమితిని పెంచనున్నారన్న వార్తలను ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ తోసిపుచ్చారు. ‘ప్రస్తుతమున్న 140 పదాల పరిమితి చాలా బాగుంది. అదే కొనసాగుతుంది. దీనివల్ల సంక్షిప్తత ఉంటుంది. ఆ అనుభూతిని మేము వదులుకోబోం’ అని ఆయన ఎన్‌బీసీ టీవీ చానల్ నిర్వహించిన టాక్ షోలో చెప్పారు. ట్విటర్ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. ట్విటర్‌లో 10వేల పదాలకు పరిమితిని పెంచనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement