లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి... | Lava Engulfs First House in Hawaii | Sakshi
Sakshi News home page

లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...

Nov 12 2014 3:33 AM | Updated on Sep 2 2017 4:16 PM

లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...

లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...

అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది.

అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి సోమవారం ఇలా తొలి ఇంటిని బూడిద చేసింది. స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు ఇతర ఇళ్లకు లావా చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement