అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతి | Kansas city terrorist fires seven dead shots in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతి

Feb 28 2015 4:31 AM | Updated on Sep 2 2017 10:01 PM

వివిధ ప్రాంతాల్లో ఏడుగురిని కాల్చి చంపిన సాయుధుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న..

 కాన్సాస్ సిటీ(అమెరికా): వివిధ ప్రాంతాల్లో ఏడుగురిని కాల్చి చంపిన సాయుధుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జరిగింది. అనుమానితుడి మృత దేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించామని పోలీసులు తెలిపారు. టైరోన్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడి జరిగిందని, బాధితుల మృతదేహాలను నాలుగు ఇళ్లలో గుర్తించామని విచారణాధికారులు చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement