ప్రళయం కాదు.. | its not Deluge | Sakshi
Sakshi News home page

ప్రళయం కాదు..

Apr 6 2015 1:47 AM | Updated on Sep 2 2017 11:54 PM

ప్రళయం కాదు..

ప్రళయం కాదు..

ఇదేంట్రా బాబు భూమి రెండుగా చీలిపోతోందేంటనుకుంటున్నారా.. అయితే మీరు మంచులో కాలేసినట్లే... జాగ్రత్తగా చూడండి అది గడ్డకట్టిన సరస్సు..

ఇదేంట్రా బాబు భూమి రెండుగా చీలిపోతోందేంటనుకుంటున్నారా.. అయితే మీరు మంచులో కాలేసినట్లే... జాగ్రత్తగా చూడండి అది గడ్డకట్టిన సరస్సు.. చలికాలంలో మైనస్ 19 డిగ్రీల ఉష్ణోగ్రతలుండే ఈ సరస్సుపై గడ్డ కట్టిన భాగం కొన్ని వందల మీటర్ల మేర చీలిపోయింది.

 

రష్యాలో ఉన్న ఈ సరస్సు పేరు బైకాల్.. ప్రపంచంలోని మంచినీటి సరస్సుల్లో ఇదే అతిపెద్దది. మరో విశేషమేమంటే.. భూమిపై ఉన్న మంచినీటిలో దాదాపు 20 శాతం నీరు ఈ ఒక్క సరస్సులోనే ఉంటుందట.

 


 

Advertisement
 
Advertisement
Advertisement