ఇరాన్‌లో మరో అణు కేంద్రం | Iran Begins Construction on Second Nuclear Power Plant | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో మరో అణు కేంద్రం

Sep 11 2016 10:46 AM | Updated on Sep 4 2017 1:06 PM

రష్యా సహకారంతో ఇరాన్ రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను శనివారం ప్రారంభించింది.

టెహ్రాన్: రష్యా సహకారంతో ఇరాన్ రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను శనివారం ప్రారంభించింది. ఆరు అగ్ర దేశాలతో గతేడాది కుదిరిన ఒప్పందం తరువాత ఇరాన్ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదేనని ప్రభుత్వ టీవీ చానల్ ఒకటి పేర్కొంది.

8.5 బిలియన్ డాలర్ల(రూ. 57 వేల కోట్లు) వ్యయమయ్యే ఈ కేంద్రం ద్వారా 1,057 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.  వేయి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న తొలి , ఏకైక అణు రియాక్టర్ ఉన్న బుషెహర్ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement