నీస్: ఫ్రాన్స్ దినోత్సవం(బాస్టిల్ డే) సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న ప్రజలపైకి గుర్తు తెలియని భారీ ట్రక్కు ఏ విధంగా దూసుకొచ్చిందో.. ఆ సందర్భంలో కనిపించిన దృశ్యాలేమిటో ప్రత్యక్ష సాక్షి ఒకరు పంచుకున్నారు. ’రోడ్డుపై ట్రక్కు అందరిని ఢీకొడుతుంటే బౌలింగ్ పిన్స్లాగా వారంతా ఎగిరిపడుతుండటం నేను స్వయంగా చూశాను. ఆ సమయంలో వారి అరుపులు విన్నాను. అది నా జీవితంలో మర్చిపోలేను. మీటర్ల వ్యవధిలోనే రక్తపుటేర్లు శవాలు ఒక్కొకటిగా పడుతూ వస్తున్నాయి’ అని అలెమండ్ అనే ఒక సాక్షి తన బ్లాగ్ లో పేర్కొన్నాడు.
‘అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే జనాలు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీస్తూ కనిపించారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు పరుగెత్తండి పరుగెత్తండి అంటూ అరుస్తున్నారు. ఈలోగా గాల్లో రెండు మూడు మీటర్ల ఎత్తులో జనాలు ట్రక్కు ఢీకొనడంతో ఎగిరిపడుతున్నారు. కానీ నేను ఏం చేయలేకపోయాను. ఓ రెస్టారెంటు వద్దకెళ్లి తలదాచుకున్నాను. నేను ఆ ట్రక్కులో డ్రైవర్ని చూడలేదు.. కానీ, అది వేర్వేరు దిశలుగా వెళుతుండటం చూశాను. ఈ ఘటన తర్వాత ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లిన మార్గం వెంట ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు, గాయాలతో అరుస్తున్నవారు కనిపించారు. ఆ దృశ్యం చూసి పూర్తిగా ధైర్యం కోల్పోయాను’ అని ఆ భయానక దృశ్యాలు వివరించాడు.
‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’
Published Fri, Jul 15 2016 11:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
బీజేపీపై కర్ణిసేన ఆగ్రహం.. అమేథీలో ఎదురుగాలి?
24 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ప్రముఖు నటుడు
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
తప్పక చదవండి
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement