వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి  | girl with two tongues | Sakshi
Sakshi News home page

వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి 

Oct 22 2017 4:30 PM | Updated on Oct 22 2018 6:05 PM

girl with two tongues - Sakshi

నీది రెండు నాల్కల ధోరణి అనే మాట రోజూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేసేటపుడు ఈ మాట ఎక్కువగా వినబడుతుంది.  నిజానికి నిజజీవితంలో రెండు నాలుకలతో పుట్టిన వాళ్లు ఎక్కడా కనిపించరు. కేవలం హర్రర్‌ సినిమాల్లో భయం పుట్టేలా దయ్యం చేత నాలుకను బయటపెట్టించి పలు రకాలుగా చూపిస్తారు.

అయితే, ఓ అందమైన అమ్మాయి తన రెండు నాలుకలతో కనిపించడమే కాదు, ఏకంగా వాటితో లయబద్ధంగా నాట్యం కూడా చేయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement