రాక్షస కోడి... | Giant hen | Sakshi
Sakshi News home page

రాక్షస కోడి...

Jul 28 2017 3:52 AM | Updated on Sep 5 2017 5:01 PM

రాక్షస కోడి...

రాక్షస కోడి...

రాక్షస బల్లుల సిరీస్‌లో ఇది కొత్తది. చూడ్డానికి 10 అడుగుల పొడవున్న టర్కీ కోడిలా కనిపిస్తున్న దీని పేరు కారీథొరాప్టర్‌ జాకొబ్సీ..

రాక్షస బల్లుల సిరీస్‌లో ఇది కొత్తది. చూడ్డానికి 10 అడుగుల పొడవున్న టర్కీ కోడిలా కనిపిస్తున్న దీని పేరు కారీథొరాప్టర్‌ జాకొబ్సీ.. ఆ మధ్య దీని తాలూకు అస్థిపంజరం దక్షిణ చైనాలో దొరికింది.

అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండేదని తేల్చారు. మాంసాహారే.. బరువు 230 కిలోలు. నెత్తి మీద చిన్నసైజు పింఛం దీనికి అదనపు ఆకర్షణట. కోపం వస్తే.. తన కాళ్లతో కరాటే కిక్‌లాంటిది ఒకటిచ్చుకుంటుందట.

Advertisement
 
Advertisement
Advertisement