గూగుల్‌కు భారీ జరిమానా

France fines Google 150 million euros for opaque advertising - Sakshi

పారిస్‌: ఆన్‌లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్‌లో గూగుల్‌ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై ఫ్రాన్స్‌ మండిపడింది.  గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని పేర్కొంటూ దాదాపు రూ. 1,180 కోట్ల జరిమానా విధించింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో యాడ్స్‌ ఇచ్చే వారందరికీ ఒకే నియమ నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది.  ఇప్పటికే ఎన్నో దేశాలు వివిధ కారణాలతో గూగుల్‌కు జరిమానాలు విధించాయి. ఇప్పడు ఆ జాబితాలో ఫ్రాన్స్‌ కూడా చేరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top