కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు

 Bill Gates Coronavirus Vaccine Could Be Ready in 12 Months - Sakshi

12 నెలల్లో వ్యాక్సిన్  రూపొందిస్తాం ..బిల్ గేట్స్

కరోనా మందు అభివృధ్ది , వేగంగా తయారీ

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచం దాదాపు 3 మిలియన్ల (30 లక్షల మంది) సోకింది. ప్రపంచవ్యాప్తంగా 205,000 మంది మరణించిన విపత్కర సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా  వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే  ఏడాదిలోపే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలిపారు. లేదంటే దీనికి మందు కనుక్కోవడానికి  రెండేళ్ళ లోపు సమయం పట్టవచ్చు అన్నారు. అయితే అంత సమయం పట్టక పోవచ్చుకానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని, ఇది తయారు కావడానికి కచ్చితంగా  18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

18 నెలలకంటే ఎక్కువ సమయం పట్టదని తాము అంచనా వేస్తున్నామని,  అమెరికా  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని ఉటంకిస్తూ  బిల్ గేట్స్ పేర్కొన్నారు. వ్యాక్సిన్  అభివృద్ధి చేసేందుకు వందకు పైగా ప్రయత్నాలతో  చాలా వేగంగా ముందు కెడుతున్నామనీ, ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్  అభివృధ్దితో పాటు, వేగంగా తయారీ ప్రక్రియపై కూడా దృష్టిపెట్టినట్టు చెప్పారు.  (ప్రధానికి బిల్‌ గేట్స్‌ ప్రశంసలు)

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు తగ్గించే నిర్ణయంపై గతంలో విమర్శలు గుప్పించిన బిల్ గేట్స్ తాజాగా అమెరికాలో ఎక్కువగా పరిక్షలు నిర్వహిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా ప్రతికూలంగా స్పందించారు. తప్పుడు వ్యక్తులకు పరిక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. 24 గంటల లోపు పరిక్షా ఫలితాలు రాకపోయినా సరే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. అసలు ఆ పరిక్షలకు విలువ ఉండని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రాణాంతక వైరస్ టీకా కోసం భారీ నిధులను సమకూరుస్తున్న  బిలియనీర్ బిల్ గేట్స్  అత్యంత ఆశాజనకమైన ఏడు విధానాలకు నిధులు సమకూరుస్తుండటం విశేషం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-01-2021
Jan 20, 2021, 11:50 IST
సెకండ్‌ డోస్‌ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడించింది
20-01-2021
Jan 20, 2021, 11:36 IST
టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను  సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా...
20-01-2021
Jan 20, 2021, 09:23 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా...
20-01-2021
Jan 20, 2021, 08:43 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో...
19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 10:34 IST
సాక్షి, పిఠాపురం: స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వయల్స్‌ పగిలిపోయిన సంఘటన వైద్య,...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
19-01-2021
Jan 19, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606...
18-01-2021
Jan 18, 2021, 20:35 IST
సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు,...
18-01-2021
Jan 18, 2021, 15:28 IST
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌...
18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
17-01-2021
Jan 17, 2021, 15:07 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌...
17-01-2021
Jan 17, 2021, 13:28 IST
‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని  ఓ అమ్మాయి ఏడుస్తుంటే..  ‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’...
17-01-2021
Jan 17, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్...
17-01-2021
Jan 17, 2021, 05:49 IST
బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500...
17-01-2021
Jan 17, 2021, 05:43 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌...
17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top