ఒళ్లు గగుర్పొడిచే వీడియో | bike skids under truck, rider walks away unhurt | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Aug 28 2017 5:18 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఒళ్లు గగుర్పొడిచే వీడియో - Sakshi

ఒళ్లు గగుర్పొడిచే వీడియో

జస్ట్‌ మిస్‌ లేకపోతే ప్రాణాలు పోయేవి.

ఆ వైపు నుంచి ఓ ట్రక్కు వస్తోంది. అంతలో ఓ బైక్‌ అత్యంత వేగంగా వచ్చి టర్నింగ్‌ పాయింట్‌ దగ్గర స్కిడ్‌ అయి ట్రక్కు కిందకు దూసుకుపోయింది. ట్రక్కు కింద బైక్‌ పడితే ఎలా ఉంటుందో ప్రతేకంగా చెప్పనక్కర్లేదు.

చూడటానికి ఇది ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం. కానీ ఈ ప్రమాదంలో బైక్‌లోని ఏ పార్టు పనికిరాకుండా పోయింది.. బైకు పైన ఉన్న వ్యక్తికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. జస్ట్‌ మిస్‌ లేకపోతే ప్రాణాలు పోయేవి. బహుషా చావును దగ్గరి నుంచి చూడటం అంటే ఇదేనేమో.. ఇతనికి భూమి మీద నూకలున్నాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement