ఖతార్: ఏకబిగిన 18 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసులో ప్రయాణించి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకు అత్యధికంగా 16 గంటల 55 నిమిషాలు ఏకబిగిన ప్రయాణించే వీలుంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిద్ధమవుతోంది.
ఎక్కువసేపు ప్రయాణించే డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దోహ నుంచి ఆక్లాండ్ కు నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రయత్నిస్తోందని 'ది గార్డియన్' వెల్లడించింది. దోహా నుంచి ఆక్లాండ్ కు 9,034 మైళ్ల దూరం ఉంది. ఎక్కడా ఆగకుండా విమానంలో వెళితే 18 గంటల 34 నిమిషాలు పడుతుంది.
డల్లాస్-సిడ్నీ ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది 2 గంటలు ఎక్కువ. ఈ మార్గంలో ఖంటాస్ సంస్థ డైరెక్ట్ విమాన సర్వీసు నడుపుతోంది. 8,578 మైళ్ల దూరం ప్రయాణించడానికి 16 గంటల 55 నిమిషాల సమయం పడుతోంది. దోహ-ఆక్లాండ్ డైరెక్ట్ సర్వీసుకు 259 ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 777-ఎల్ ఆర్ విమానాన్ని నడపాలని ఖతార్ ఎయిర్ భావిస్తోంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు పట్ల ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు
Published Thu, Jan 28 2016 6:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement