ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి | 18 dead after 2 blasts, gunfire rock Somalia's capital | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి

Feb 24 2018 3:52 AM | Updated on Aug 14 2018 3:22 PM

18 dead after 2 blasts, gunfire rock Somalia's capital - Sakshi

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు శుక్రవారం కారుబాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి 18 మంది ప్రాణాలు తీశారు.  పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మొగదిషులో తిరుగుతోందని సోమాలియా హోం మంత్రి గురువారమే హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు పేలుళ్లను అడ్డుకోలేకపోయాయి. సోమాలియా నిఘా విభాగం ప్రధాన కార్యాలయం వద్ద తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు సమీపంలో రెండో దాడి చోటుచేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement