మహిళా దొంగల హల్‌చల్ | women robbers hulchul in secunderabad | Sakshi
Sakshi News home page

మహిళా దొంగల హల్‌చల్

Nov 12 2016 1:03 PM | Updated on Sep 4 2017 7:55 PM

నగరంలోని సికింద్రాబాద్‌లో మహిళా దొంగలు హల్‌చల్ చేశారు.

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో మహిళా దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లోని థియేటర్ సమీపంలో ఉన్న ఓ క్లీనిక్ పై దాడి చేసిన మహిళ దొంగలు పెద్ద ఎత్తున నగదు ఎత్తుకెళ్లారు. పెద్దనోట్లు రద్దవడంతో.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నదంపతులపై దాడి చేసిన దొంగలు, సొత్తు అపహరించుకెళ్లారు. దీంతో బాధితులు రాంగోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement