విధుల్లో ఉన్న ఓ వాచ్‌మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్‌మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
హైదరాబాద్‌సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్‌మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్‌మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.