నయీం బావమరిదికి రెండు రోజుల కస్టడీ | Two days custody to Nayeem's brother in law Faheem | Sakshi
Sakshi News home page

నయీం బావమరిదికి రెండు రోజుల కస్టడీ

Sep 21 2016 5:42 PM | Updated on Oct 16 2018 9:08 PM

గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీంను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీంను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఫహీంను విచారణ నిమిత్తం రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో అతడిని పోలీసులు మిర్యాలగూడకు తరలించారు. నయీం పేరుతో అతడు మిర్యాలగూడ ప్రాంతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement