కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం | TRS win in Cantonment | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం

Jan 13 2015 3:31 PM | Updated on Sep 2 2017 7:39 PM

కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం

కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 8 స్థానాలలో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు.

హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఓట్ల లెక్కింపు  ముగిసింది. మొత్తం 8 స్థానాలలో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది.  ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. కంటోన్మెంట్ను తొలిసారిగా టీఆర్ఎస్ చేజిక్కించుకుంది.

వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు

1వ వార్డు మహేశ్వర రెడ్డి  (టీఆర్ఎస్ రెబల్)
2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్)
3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ )
4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్)
5వ వార్డు రామకృష్ణ (కాంగ్రెస్ రెబల్)
6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్)
7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్)
8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్)

Advertisement
 
Advertisement
Advertisement