 
															టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దసరా కానుక
													 
										
					
					
					
																							
											
						 టీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకానుక ఇచ్చారు.
						 
										
					
					
																
	
		హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకానుక ఇచ్చారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. ఈ మేరకు ఆదివారం 9 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
	
		
		పదవులు దక్కింది వీరికే..
	
		► టీఎస్ ఆగ్రో చైర్మన్గా లింగంపల్లి కృష్ణారావు
	
		► సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా పెద్ది సుదర్శన్ రెడ్డి
	
		► టీఎస్ ఐఐసీ చైర్మన్గా బాలమల్లు
	
		► తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా వెంకటేశ్వర్ రెడ్డి
	
		► కుడా చైర్మన్గా మర్రి యాదవ్ రెడ్డి
	
		► ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈద శంకర్రెడ్డి
	
		► ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బండ నరేందర్ రెడ్డి
	
		► వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మందల శామ్యూల్
	
		► షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజయ్య యాదవ్