టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Jun 11 2016 7:45 AM | Updated on Sep 4 2017 2:15 AM

నేటి నుంచి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  • నేటి నుంచి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • నేడు కృష్ణా జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన కాపునాడు నేతలు
  • నేడు ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు
  • నేడు టెన్నిస్ జట్టును ప్రకటించనున్న ఏఐటీఏ
  • నేడు రెండో రోజు కర్ణాటకలో తెలంగాణ ప్రతినిధుల బృందం పర్యటన. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న ప్రత్యేక బృందం
  • నేడు తెలంగాణ ఎడ్ సెట్-2016 ఫలితాలు విడుదల
  • నేడు కేయూ డిగ్రీ వార్షిక పరీక్ష ఫలితాలు
  • హరారే లో నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే. ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • హాకీ చాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ తో తలపడనున్న బ్రిటన్. రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  •  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement