ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు | Telangana unemployed students JAC call for chelo assembly | Sakshi
Sakshi News home page

ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

Nov 17 2014 9:31 AM | Updated on Jul 31 2018 4:48 PM

ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు - Sakshi

ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్‌ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement