సమ్ థింగ్ స్పెషల్ | Something special | Sakshi
Sakshi News home page

సమ్ థింగ్ స్పెషల్

Aug 23 2014 12:37 AM | Updated on Sep 2 2017 12:17 PM

సమ్ థింగ్   స్పెషల్

సమ్ థింగ్ స్పెషల్

రంగు రంగుల చీరలు... ఏ అవ్మూరుుకైనా ఇట్టే నప్పే వెరైటీ డ్రెస్సులతో ఏర్పాటు చేసిన డిజైర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది.

రంగు రంగుల చీరలు... ఏ అవ్మూరుుకైనా ఇట్టే నప్పే  వెరైటీ డ్రెస్సులతో ఏర్పాటు చేసిన డిజైర్ ఎగ్జిబిషన్  ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ హోటల్  తాజ్‌కృష్ణాలో శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సల్వార్ కమీజ్, డిజైనర్ శారీస్, బ్లౌజ్ పీసెస్ వంటివి ఆకర్షణీయుమైన వెరైటీల్లో ఉన్నారుు.

వీటితో పాటు  డిఫరెంట్ నెరుుల్ పాలిష్‌లు, డోర్ కర్టెన్స్, మైల్డ్ స్టీల్ ఫ్లవర్స్, లేడీస్ ఫుట్‌వేర్, హోం డెకార్ ఐటెమ్స్ కొలువుదీరారుు. వజ్రాభరణాలు స్పెషల్ ఎట్రాక్షన్. నటి సుహానీ తళుకులీనింది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది.

 సిటీ ప్లస్
 

Advertisement
 
Advertisement
Advertisement