'లివ్ వెల్ ఎక్స్పో' వీడియోల విడుదల | sakshi live well expo videos released | Sakshi
Sakshi News home page

'లివ్ వెల్ ఎక్స్పో' వీడియోల విడుదల

Jul 30 2015 7:09 PM | Updated on Aug 20 2018 8:20 PM

'లివ్ వెల్ ఎక్స్పో' వీడియోల విడుదల - Sakshi

'లివ్ వెల్ ఎక్స్పో' వీడియోల విడుదల

ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి గ్రూప్ త్వరలో 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహించనుంది. దాని వీడియోలు విడుదలయ్యాయి.

ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి గ్రూప్ త్వరలో 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహించనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు వివిధ ఆరోగ్య సమస్యలపై ఈ ఎక్స్పోతో ఒకే చోట పరిష్కారాన్ని కనుగొనే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవారికి  లివ్ వెల్ ఎక్స్పో ఉపయోగపడుతుంది.

ఆరోగ్యకరంగా జీవించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అంశానికి చెందిన నిపుణులను ఒకే చోట అడిగి తెలుసుకోవచ్చు. ఆగస్టు 8,9 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ నెం: 2లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయి. వాటిని చూసేందుకు ఈ దిగువ లింకులను క్లిక్ చేయండి..

ప్రోమో వీడియోలు
వక్తలు, సెషన్లు
ఫేస్బుక్లో వీడియోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement