breaking news
good and healthy life
-
8,9వ తేదీల్లో 'లివ్ వెల్ ఎక్స్పో'
హైదరాబాద్: ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహిస్తోంది. వివిధ ఆరోగ్య సమస్యలపై శని, ఆదివారాల్లో నిర్వహించే సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో' ఎంతోగానో ఉపయోగపడనుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవారికి ఈ కార్యక్రమం ద్వారా తమ సందేహాలను తెలుసుకోవచ్చు. స్టాల్స్ ఏర్పాటుచేయడం ద్వారా వివిధ సంస్ధలు కూడా వినియోగదారులను సులువుగా కలుసుకొని వారితో సంభాషించవచ్చు. వినియోగదారులను చైతన్య వంతులు చేసి సరైన సమాచారాన్ని ఇవ్వవచ్చు. వివిధ అంశాలపై నిపుణులు ఇచ్చే సూచనలతో కొత్త సమాచారం తెలుసుకోవడమే కాకుండా వారితో చర్చించే అవకాశం కూడా లభిస్తుంది. కంపెనీలు తమ వస్తువులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఈ ప్రదర్శన ద్వారా కలుగుతుంది. ఆగష్టు 8,9 తేదీలలో.. వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ నెం: 2 సాక్షి లివ్ వెల్ ఎక్స్పో పెవిలియన్ లే అవుట్ స్టాల్ బుకింగ్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9666209943, 040-23256134 ఈమెయిల్- livewellexpo@sakshi.com మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
'లివ్ వెల్ ఎక్స్పో' వీడియోల విడుదల
ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి గ్రూప్ త్వరలో 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహించనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు వివిధ ఆరోగ్య సమస్యలపై ఈ ఎక్స్‌పోతో ఒకే చోట పరిష్కారాన్ని కనుగొనే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవారికి లివ్ వెల్ ఎక్స్పో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరంగా జీవించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అంశానికి చెందిన నిపుణులను ఒకే చోట అడిగి తెలుసుకోవచ్చు. ఆగస్టు 8,9 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ నెం: 2లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయి. వాటిని చూసేందుకు ఈ దిగువ లింకులను క్లిక్ చేయండి.. ప్రోమో వీడియోలు వక్తలు, సెషన్లు ఫేస్బుక్లో వీడియోలు -
ఆగస్టు 8,9వ తేదీల్లో సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'