ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహించనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు వివిధ ఆరోగ్య సమస్యలపై ఈ ఎక్స్పోతో ఒకే చోట పరిష్కారాన్ని కనుగొనే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవారికి లివ్ వెల్ ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరంగా జీవించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అంశానికి చెందిన నిపుణులను ఒకే చోట అడిగి తెలుసుకోవచ్చు.
Jul 29 2015 12:19 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement