కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లు పట్టివేత | Rs.3.84 crore seized by police at Bharat nagar in Hyderabad | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లు పట్టివేత

Apr 4 2014 11:53 AM | Updated on Sep 4 2018 5:07 PM

కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లు పట్టివేత - Sakshi

కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లు పట్టివేత

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోలీసు తనిఖీలను ముమ్మరం చేశారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోలీసు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా నగరంలోని భరత్నగర్ ప్రాంతంలో శుక్రవారం కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును పోలీసులు సీజ్ చేసి ... కారును పోలీసు స్టేషన్కు తరలించారు. సీజ్ చేసిన నగదుపై కారు డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement