విజ్ఞాన్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం | ragging in Vignan College at hyderguda | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం

Jan 6 2017 12:08 PM | Updated on Apr 6 2019 8:49 PM

నగరంలో మరోసారి ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది.

హైదరాబాద్‌: నగరంలో మరోసారి ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. హైదర్‌గూడలోని విజ్ఞాన్‌ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్‌ కలకలం రేగింది. కళాశాలలో ర్యాగింగ్‌ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ర్యాగింగ్‌ అంశంతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement