ప్రియురాలి గర్భం తీయించబోతే.. | Pregnancy operation failed, lover and doctor arrested | Sakshi
Sakshi News home page

ప్రియురాలి గర్భం తీయించబోతే..

Aug 7 2017 9:26 AM | Updated on Sep 4 2018 5:29 PM

ప్రియురాలి గర్భం తీయించబోతే.. - Sakshi

ప్రియురాలి గర్భం తీయించబోతే..

ప్రియురాలు గర్భం దాల్చడంతో రహస్యంగా ఆమె గర్భం తొలిగించే ప్రయత్నం చేశాడు ఓ ప్రియుడు.

హైదరాబాద్:  ప్రియురాలు గర్భం దాల్చడంతో రహస్యంగా ఆమె గర్భం తొలిగించే ప్రయత్నం చేశాడు ఓ ప్రియుడు.  ఆపరేషన్‌ కాస్త ఫెయిల్‌ కావడంతో ఆమె మృతిచెందింది. ఈ దారుణ ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. మధు అనే వ్యక్తి ప్రియురాలు హారిక గర్భం దాల్చింది. 
 
పెళ్లి కాకముందే గర్భం రావడంతో భయపడ్డ ప్రియుడు మధు ఆమె గర్భం తొలగించేందుకు స్థానిక అనూష నర్సింగ్‌ హెమ్‌లో చేర్పించాడు. ఆపరేషన్‌ ఫేయిల్‌ కావడంతో హారిక మృతి చెందింది. దీంతో ప్రియుడు మధు, డాక్టర్‌ గిరిజారాణిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
 
Advertisement
Advertisement