గ్యాస్‌ అక్రమ రీఫిల్లింగ్‌ను అడ్డుకున్న పోలీసులు | police stops the gas illegal riphilling | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ అక్రమ రీఫిల్లింగ్‌ను అడ్డుకున్న పోలీసులు

Feb 22 2015 10:05 PM | Updated on Sep 17 2018 6:26 PM

గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

వనస్థలిపురం:  గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఈ దాడిలో పోలీసులు నాలుగు పెద్ద సిలిండర్లతో పాటు 11 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement