రేపటి నుంచి ఓయూసెట్‌ వెరిఫికేషన్‌ | OUCET certificate verification | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఓయూసెట్‌ వెరిఫికేషన్‌

Aug 22 2017 2:10 AM | Updated on Sep 12 2017 12:41 AM

ఓయూసెట్‌–2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ తెలిపారు.

హైదరాబాద్‌: ఓయూసెట్‌–2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ తెలిపారు. రెండో విడత వెబ్‌ ఆప్షన్స్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో ఈ నెల 23, 24, 27, 28 తేదీల్లో వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. వివరాలను www.osmania.ac.inలో చూడవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement