హైదరాబాద్ లో ఆపరేషన్ స్మైల్-2 | Operation Smile -2 in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో ఆపరేషన్ స్మైల్-2

Feb 11 2016 11:21 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో పలు చోట్లు అధికారులు ఆపరేషన్ స్మైల్ -2 తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ లో పలు చోట్లు అధికారులు ఆపరేషన్ స్మైల్ -2 తనిఖీలు చేపట్టారు. వివిధ చోట్ల పనిచేస్తున్న 90 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రెస్క్యూచేసిన బాలలు పాట్నాకు చెందిన వారు కావడంతో.. వారిని సికింద్రాబాద్ నుంచి సొంత రాష్ట్రాలకు పంపించినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్, బాల కార్మికులు, ఆపరేషన్ స్మైల్

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement