27న ఐఐటీ రామయ్య ఎంట్రన్స్ టెస్టు | On 27 IIT Ramaiah Entrance Test | Sakshi
Sakshi News home page

27న ఐఐటీ రామయ్య ఎంట్రన్స్ టెస్టు

Apr 26 2014 3:04 AM | Updated on Sep 2 2017 6:31 AM

రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్‌లో చేరేందుకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శుక్రవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్‌లో చేరేందుకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని దూర విద్యా కేంద్రం, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్ మహిళా డిగ్రీ కాలేజీ, ఐడియల్ జూనియర్ కాలేజీల్లో జరుగుతుందని వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement