జేపీకి ప్రధాని మోదీ అభినందనలు | narendra modi congratulations to JP | Sakshi
Sakshi News home page

జేపీకి ప్రధాని మోదీ అభినందనలు

Nov 5 2014 1:46 AM | Updated on Aug 15 2018 2:20 PM

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ..

సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోదీ ట్విట్టర్ ద్వారా జేపీకి అభినందనలు తెలిపినట్టు లోక్‌సత్తా పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement