ఎంపీ కవిత బుధవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత బుధవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 13న కువాయిట్, 14న బహ్రెయిన్, 15న డెన్మార్క్ దేశాల్లో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కవిత తిరిగి స్వదేశం చేరుకుంటారు.