పిరికిపందల చర్య: కొనగల | Mahesh about attack on rahul gandhi | Sakshi
Sakshi News home page

పిరికిపందల చర్య: కొనగల

Aug 6 2017 2:30 AM | Updated on Sep 17 2017 5:12 PM

పిరికిపందల చర్య: కొనగల

పిరికిపందల చర్య: కొనగల

రాహుల్‌ గాంధీపై జరిగిన దాడికి బీజేపీ అధినాయకత్వం క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీపై జరిగిన దాడికి బీజేపీ అధినాయకత్వం క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో దారుణాలు, అరాచకాలు బాహ్యప్రపంచానికి తెలు స్తాయనే భయంతోనే బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు.ఇది పిరికిపందల చర్యన్నారు. దాడులకు బాధ్యతగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు అమిత్‌షాను అడ్డుకుంటా మని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement