పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. | Lovers commits suicide thier parents not accepted to marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని..

Aug 2 2016 9:22 PM | Updated on Sep 4 2017 7:30 AM

పాతబస్తీ చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌సిటీ: పాతబస్తీ చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన విజయ్, దీపిక అనే యువతీయువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement